సెమీస్‌లో ఏకపక్ష విజయం మరో నలుగురు కూడా తుదిపోరుకు ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఆసియా చాంపియన్‌షిప్‌లో మెరిసిన భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ఫైనల్ చేరింది. కెరీర్లో ఇప్పటికి ఐదు ఆసియా స్వర్ణాలు
క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన తెలంగాణ బాక్సర్.. ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ దుబాయ్: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు శుభారంభం దక్కింది. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు ముందు జరుగుతున