Shashi Tharoor | ప్రతి రాజకీయ పార్టీలో కొంత వరకు చిన్న ఫ్యాక్షన్లు ఉంటాయని, కానీ పార్టీ పెద్ద లక్ష్యాలపై ఫోకస్ చేయాలని కాంగ్రెస్ నేత శశి థరూర్ వ్యాఖ్యానించారు.
Gehlot | యూపీ ఎన్నికల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంత ప్రచారం చేస్తే బీజేపీకి అంత నష్టమని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు.