మహేష్‌బాబు మేనల్లుడు అశోక్గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యువ దర్�
పూర్తిస్థాయి యాక్షన్ సినిమా చేయాలన్నది తన కల అని అంటోంది నిధి అగర్వాల్. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘హీరో’. అశోక్ గల్లా హీరోగా నటిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ నెల 15న విడుదలకానుంది. ని
‘సినిమా హీరో కావాలని కలలుకనే ఓ యువకుడి కథ ఇది. ఇప్పటివరకు ఎవరూ స్పృశించని కొత్త పాయింట్‌తో సినిమాను తెరకెక్కించాం’ అని అన్నారు శ్రీరామ్ ఆదిత్య. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘హీరో’. అశోక్ గల్లా కథానాయక�
‘సినిమాల్లో నటించాలనుందని అనగానే అమ్మానాన్నలు భయపడ్డారు. సినీ నటుల జీవితాల్లోని ఎత్తుపల్లాలను అమ్మ ప్రత్యక్షంగా చూసింది. ఆ కష్టాలను తట్టుకుంటూ నేను రాణిస్తానో లేదో అన్న భయంతో వద్దని వారించింది. నాన్న �
Sankranti movies | తెలుగు చిత్రసీమకు సంక్రాంతి అతి పెద్ద సీజన్. పండుగ బరిలో నిలిచే సినిమాలు ఏమిటోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ సంక్రాంతి రేసు నుంచి పెద్ద సినిమాలు తప్పుకోవడంతో పలువురు యువహీరోల చిత్రా�
‘మంచివాళ్లకు అతడు హీరో. చెడ్డవారి పాలిట విలన్. తనకు జరిగిన అన్యాయంపై అతడు శత్రువులతో ఎలాంటి పోరాటం చేశాడో తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే’ అంటున్నారు శ్రీరామ్ ఆదిత్య. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్�
సీనియర్ హీరో కృష్ణ మనవడు గల్లా అశోక్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. గల్లా పద్మావతి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న