అచ్చ తెలుగందమే..

సీనియర్ హీరో కృష్ణ మనవడు గల్లా అశోక్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. గల్లా పద్మావతి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలోని ‘అచ్చ తెలుగందమే..’ అనే లిరికల్ వీడియోను సోమవారం హీరో రానా విడుదల చేశారు. జిబ్రాన్ సంగీతాన్నందించిన ఈ గీతాన్ని సిధ్‌శ్రీరామ్ ఆలపించారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్నందించారు. ‘వినూత్న కథాంశమిది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం. వినోదానికి పెద్దపీట వేశాం’ అని చిత్రబృందం తెలిపింది. జగపతిబాబు, నరేష్, సత్య, అర్చన సౌందర్య ముఖ్యపాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, రిచర్డ్‌ప్రసాద్, సంభాషణలు: కల్యాణ్‌శంకర్, ఏఆర్ ఠాగూర్, నిర్మాణ సంస్థ: అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

