ముంబై, అక్టోబర్ 6: ప్రముఖ నటుడు, రామాయణం టీవీ సీరియల్లో రావణ పాత్రధారి అరవింద్ త్రివేది (82) కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయనకు మంగళవారం రాత్రి గుండెపోటు వచ్చింది. ఇక్కడ కాందివలీలోని తన
ప్రముఖ దర్శకుడు రామానంద్ సాగర్ తెరకెక్కించిన అపురూప దృశ్య కావ్యం ‘రామాయణ్’. ఈ సీరియల్ 1980లో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో రావణుడి పాత్ర పోషించిన అరవింద్ త్రివేది (82) మంగ