Massive Traffic | మద్యం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలతో రాజధాని ఢిల్లీ ( Delhi)లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది (Massive Traffic).
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తాజాగా ఉపసంహరించుకున్నారు (Withdraws Petition).
Arvind Kejriwal | అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న ఆప్ మంత్రులు అతిషీ (Atishi), సౌరభ్‌తో సహా పలువురు కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.