మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన అర్వపల్లిలోని హజ్రత్ ఖాజా నసిరుద్దీన్ బాబా ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. 8న శుక్రవారం సాయ ంత్రం అర్వపల్లి పోలీస్స్టేషన్ నుంచి �
తెలంగాణలో ప్రసిద్ధిగాంచి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన మండల కేంద్రానికి కిలోమీటరు దూరంలో ఉన్న హజ్రత్ ఖాజీ నసీరుద్దీన్బాబా దర్గా ఉర్సు శుక్రవారం ప్రారంభం కానుంది.