Sand Mafia | సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలాపూర్ గ్రామ శివారులో కొందరు ఇసుకాసురులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతూ కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యల్లో ట్రాక్టర నిండా మట్టిని తీసుకెళ్లి �
మండలంలో కృత్రిమ ఇసుక దందా జోరుగా సాగుతున్నది.. నక్కవాగు ప్రాంతంలో ఉన్న బ్యాతోల్, ఆరుట్ల, ఎర్ధనూర్, చిద్రుప్పలో యథేచ్ఛగా కృత్రిమ ఇసుకను తయారు చేసి దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.