KCR | రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర్య భారత దేశంలో స్వయంపాలన అమలులోకి వచ్చి 77 సంవత్సరాలవుతున్న సందర్భంగా రాజ్యాంగం ప్రాముఖ్యతను కేసీఆర్ గుర్తుచే�
పలు ప్రాంతాలు, భాషలు, మతాలు, సంసృతి సంప్రదాయాలతో కూడి, భిన్నత్వంలో ఏకత్వం పరిఢవిల్లే భారతదేశ సమైక్యతను, రాజ్యాంగం అందించిన లౌకికవాద, సమాఖ్యవాద స్ఫూర్తిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మ