ఆర్మీ జవాన్ మురళీ నాయక్ మృతికి సంతాపంగా మండల కేంద్రంలో కొవ్వొత్తులతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మండల యూత్ సభ్యులు, కుల సంఘాల నాయకులు, ప్రజలు, వ్యాపారస్తులు ర్యాలీ తీశారు.
పాకిస్థాన్ కాల్పుల్లో మృతిచెందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్‌కు బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాయకులు కలిసి మురళీ నాయక్ చిత్ర�