జమ్ముకశ్మీరులోని పూంఛ్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. సైనిక వాహనాలపై ఆకస్మికంగా కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన జవాన్లు వారిని తిప్పికొట్టారు. క్యాంప్‌నకు తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. కాల్�
Terrorists Attack - Poonch | దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు మళ్లీ చెలరేగారు. శుక్రవారం సాయంత్రం జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా ఖనేటర్ ప్రాంతంలో వెళుతున్న భారత ఆర్మీ కాన్వాయ్‌పై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.