నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం ధోబిఘాట్లో వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. మృతుడి కుమారుడు రామేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో వెల్లడించారు.
ఆర్మూర్ పట్టణం మామిడిపల్లిలోని మోడల్ స్కూల్కు వెళ్లే రోడ్డుపై ఏర్పడిన గుంతలు విద్యార్థులకు ఇబ్బందికరంగా మారాయి. చిన్నపాటి వర్షానికి గుంతల్లో నీరు నిలువడంతో రోడ్డు గుండా పాఠశాలకు వెళ్లాలంటే విద్యా