‘ ARM మొదలుపెట్టినప్పుడు నటుడిగా ఇది నా 50వ సినిమా అవుతుందని తెలీదు. ఇది చాలా ఎక్సయిటింగ్ స్క్రిప్ట్. ఇందులో మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. దీనికోసం వర్క్ షాప్ కూడా చేశాం.
ARM Movie Teaser | ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలకు తెగ డిమాండ్ ఏర్పడుతుంది. ప్రేక్షకులు కూడా మలయాళ సినిమా అనగానే భాషతో సంబంధంలేకుండా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తున్నారు. ఇక కొందరు టాలీవుడ్ ప్రేక్షకులైతే ఏకం�