Arjuna Ranathunga | శ్రీలంక గెలిచిన తొలి, ఏకైక వన్డే ప్రపంచకప్‌ను అందించిన సారథి అర్జున రణతుంగ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తాజాగా కపిల్ దేవ్‌తో ఆయన దిగిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
Sri Lanka Cricket: శ్రీలంక మాజీ సారథి, దిగ్గజం అర్జున రణతుంగ.. బీసీసీఐ సెక్రటరీ జై షాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. లంక క్రికెట్ బోర్డును నాశనం చేస్తున్నది జై షా అంటూ ఆరోపించాడు.