బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న వారిలో అరియానా ఒకరు. ఈ అమ్మడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో కొంత పాపులారిటీ దక్కించుకోగా, బిగ్ బాస్ షోతో అందరి దృష్టిని ఆకర్షించింది. బిగ్ బాస్ తర్వా�
అరియానా గ్లోరీ (Ariyana Glory).. సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4తో ఫేంలోకి వచ్చింది అరియానా. ఈ భామ కియా కారును కొనుగోలు చేసింది.