Ariyana New Car | బ్రాండెడ్ కారు కొన్న అరియానా..వీడియో
అరియానా గ్లోరీ (Ariyana Glory).. సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4తో ఫేంలోకి వచ్చింది అరియానా. ఈ భామ కియా కారును కొనుగోలు చేసింది.

అరియానా గ్లోరీ (Ariyana Glory) ..సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4తో ఫేంలోకి వచ్చింది అరియానా. రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)తో కలిసి బోల్డ్ ఇంటర్వ్యూలు చేస్తూ చాలానే పాపులారిటీని సంపాదించింది. అరియానా అందాలను వర్ణిస్తూ వర్మ కామెంట్స్ చేయడంతో ఊహించని స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ భామ కియా కారును కొనుగోలు చేసింది. కారు ముందు నిలబడి దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ..నా కొత్త కారు ఎలా ఉంది ఫ్రెండ్స్ అంటూ అడిగింది.
టీవీ నటుడు అమర్ దీప్, బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్ (Sohel Ryan) కలిసి తన కొత్త కారులో రైడ్ కు వెళ్లారని చెప్పింది అరియానా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అరియానాకు 7లక్షలకుపైగా ఫాలోవర్లున్నారు. ఈ సైజ్ జీరో భామ ఎప్పటికపుడు అప్ డేట్ అవుతూ కొత్త కొత్త ఫొటోలు, వీడియోలను నెట్టింట్లో షేర్ చేస్తుంటుంది. ఈ బ్యూటీ మరోవైపు సినిమాల్లో ఆఫర్ల కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. సినిమాల్లోకి రాకముందే బ్రాండెడ్ కారు కొనుగోలు చేసిన అరియానా..ఇక సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడితే ఎలాంటి లైఫ్ స్టైల్ అనుభవిస్తుందోనని తెగ గుసగుసలాడుకుంటున్నారు సినీ జనాలు.
అరియానా కొత్త కియా బ్రాండ్ కారు ఫొటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. బిగ్ బాస్ సీజన్ 4లో ముక్కు అవినాష్, అరియానా రిలేషన్ షిప్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Vikramarkudu sequel |విక్రమార్కుడు సీక్వెల్ దర్శకుడు ఇతడే..!
Regina Cassandra l షాహిద్, రాశీఖన్నాతో జాయిన్ అయిన రెజీనా కసాండ్రా
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

