పెళ్లి కూతురిలా ముస్తాబైన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోలు వైరల్

బిగ్ బాస్ షోతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చిన గ్లామర్ బ్యూటీ అరియానా. ఈ షోకు రాకముందు యాంకర్‌గా చిన్న చిన్న ఛానెల్స్‌లో చేసుకుంటూ వస్తున్న అరియానా బిగ్ బాస్ సీజన్ 4తో సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ అమ్మడికి సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. అయితే హౌజ్‌లో ఉన్నప్పుడు జబర్ధస్త్ అవినాష్‌తో చాలా సన్నిహితంగా మెలిగిన అరియానా బయట కూడా అదే మెయింటైన్ చేస్తుంది.
గత కొద్ది రోజులుగా అవినాష్, అరియానాలు పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ జోరుగా ప్రచారం నడుస్తుంది. అవినాష్ ఎప్పటి నుండి పెళ్లి చేసుకోవాలని కలలు కంటుండగా, ఇప్పుడు అరియానా లాంటి అందమైన అమ్మాయి దొరకడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఏడాదే పెళ్లి పీటలు ఎక్కాలనుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఎప్పుడు ట్రెండీ దుస్తులలో మెరిసే అరియానా ఇప్పుడు పెళ్లి కూతురిలా ముస్తాబవడం అనుమానాలని రెట్టింపు చేసింది. మెరిసే అభరణాలు.. రంగు రంగుల పట్టు చీరలో.. మరింత అందంగా కనిపించింది. నా వాడు ఎక్కడున్నాడో అంటూ తన ఫొటోలకు కామెంట్స్ పెట్టింది. ప్రేమ అంటే ఫీలింగ్, ఎమోషన్స్ కాదు నచ్చిన వారిని బాగా చూసుకోవడం అంటూ గీతోపదేశం కూడా చేస్తుంది.
ఇవికూడా చదవండి..
పాకిస్థాన్‌లో తొలి హిందూ మహిళా కలెక్టర్!
ఆ ఖైదీలను విడుదల చేయండి
SSC CGL, CHSL పరీక్షలు.., కానిస్టేబుల్ నోటిఫికేషన్ వాయిదా
ప్రాణాలు నిలిపే పొడి డీఆర్డీవో సంజీవని
రకుల్ పెళ్లిపై నోరు విప్పిన మంచు లక్ష్మీ
కరోనాతో భర్త మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భార్య..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ariyana
- bigg boss
- bigg boss4
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

