పెళ్లి కూతురిలా ముస్తాబైన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోలు వైర‌ల్

బిగ్ బాస్ షోతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన గ్లామ‌ర్ బ్యూటీ అరియానా. ఈ షోకు రాక‌ముందు యాంక‌ర్‌గా చిన్న చిన్న ఛానెల్స్‌లో చేసుకుంటూ వ‌స్తున్న అరియానా బిగ్ బాస్ సీజ‌న్ 4తో సెల‌బ్రిటీ స్టేట‌స్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ అమ్మ‌డికి సినిమా ఆఫ‌ర్స్ కూడా వ‌స్తున్నాయి. అయితే హౌజ్‌లో ఉన్న‌ప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్ అవినాష్‌తో చాలా స‌న్నిహితంగా మెలిగిన అరియానా బ‌య‌ట కూడా అదే మెయింటైన్ చేస్తుంది. గ‌త కొద్ది రోజులుగా అవినాష్‌, అరియానాలు పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారంటూ … Continue reading పెళ్లి కూతురిలా ముస్తాబైన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోలు వైర‌ల్