Amit shah : హరియాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఫరీదాబాద్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.
Nirmala Sitaraman | హిందువుల పట్ల ద్వేషంతో ప్రారంభమైన రాహుల్ గాంధీ బుజ్జగింపు రాజకీయాలు హిందువుల పట్ల ద్వేషంతో ముగుస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.