Sanitation | పెద్దపల్లి జిల్లా కేంద్రానికి, మండల కేంద్రానికీ కూతవేటు దూరంలో ఉండి, పెద్దపల్లి మండలంలోని 30 గ్రామపంచాయతీలలో అతి పెద్ద గ్రామపంచాయతీలుగా పేరుగాంచిన గ్రామాలు రెండు ఉండగా అందులో ఒకటి అప్పన్నపేట.
APPANNAPETA | పెద్దపల్లి రూరల్, మార్చి 28 : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అప్పన్నపేట ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు చింతపండు సంపత్ అన్నారు.