మరికల్ మండలంలోని అప్పంపల్లి గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్, మరికల్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నట్లు మరికల్ ఏఎస్ఐ ఎల్లయ్య తెలిపారు
అప్పంపల్లి నుంచి అమ్మాపూర్ వరకు జన జాతరే.. ఊకచెట్టు వాగు భక్తజనసంద్రమైంది.. దారిపొడవునా కురుమూర్తి రాయుడి పాదుకలు (ఉద్దాలు) తాకి భక్తు లు పరవశించిపోయారు.