రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోలిం గ్ రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్ష జరుగనున్నది. ఈనెల 14న ఈ పరీక్ష జరుగనుండగా, అదేరోజు పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరగనున్నది. ఈ క్రమంలో పర
తెలంగాణ పోలీస్ నియామక మండలి (టీజీపీఆర్బీ) ఆధ్వర్యంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాతపరీక్షను ఈనెల 14న నిర్వహించనున్నట్టు బోర్డు డైరెక్టర్ వీవీ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.