ప్రఖాత్య ఏసియా జ్యుయల్స్ షో హైటెక్ సిటీలోని హోటల్ ది వెస్టిన్లో అట్టహాసంగా ప్రారంభించారు. ప్రముఖ సినీతారలు హిమజ, అషురెడ్డి, మాల్వి మల్హోత్ర, అపూర్వ తదితరులు వేడుకలో పాల్గొన్నారు.
అపూర్వ.. పేరులోనే పూర్వాపరాలు ఉన్నాయి. ఇంతకు పూర్వం ఇంత అందగత్తె లేనేలేదని అర్థం. నిజమే తనది సహజ సౌందర్యం. గాజుల్లేవు. అయితేనేం, ఆ చేతులు తామర తూళ్లను తలపిస్తున్నాయి.