మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏఎంఎస్ఎల్..హైదరాబాద్లో నిర్మించతలపెట్టిన నూతన ప్రాజెక్టుకు బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రూ.110 కోట్ల రుణాన్ని మం జూరు చేసింది.
అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ (ఏఎంఎస్ఎల్).. రాష్ట్రంలో రూ.150 కోట్ల పెట్టుబడితో ఓ రక్షణ పరికరాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నది. హైదరాబాద్లో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రతిపాది�