హెల్త్‌కేర్ సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ గ్రూపు మళ్లీ బీమా రంగంలోకి అడుగుపెట్టింది. తన అనుబంధ సంస్థయైన అపోలో హెల్త్‌కో ఈ నూతన సేవలకు శ్రీకారం చుట్టింది.
ఫార్మాసీ, డిజిటల్ వ్యాపారాల విలీనంతో… న్యూఢిల్లీ, జూన్ 24: హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ తన ఫార్మాసీ, డిజిటల్ వ్యాపారాల్ని విలీనం చేస్తూ ఒక కొత్త కంపెనీని ఏర్పాటుచేయనున్నది. అపోలో హెల్త్‌కే�