తెలంగాణ ఎప్‌సెట్‌కు ఏపీలో ఏర్పాటు చేయాలనుకున్న సెంటర్లను అధికారులు తొలగించారు. ఎప్‌సెట్‌లో ఏపీ కోటా సీట్లను నిలిపివేయడంతో సెంటర్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు.
ఇంజినీరింగ్, వృత్తి విద్యా కోర్సుల్లో ఏపీ కోటాను కట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి కోటా గడువు పదేళ్లు ముగియడంతో కేబినెట్ సబ�