తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన రాజోళి మండలకేంద్రం సరిహద్దులో ఉన్న తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలపై ఏపీ, తెలంగాణ అధికారులు ఎన్నిసార్లు పరిశీలించిన సరిహద్దు వివాదం రగులుతూనే ఉం ది. శనివారం అర్ధరాత్రి ఏ�
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, నిర్మాణ పనులకోసం జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం తూర్పుగార్లపాడు శివారులో తుంగభద్ర నది వద్ద ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసింది.