ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ (AP High Court CJ )గా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్(Dheeraj Singh Thakur) పేరును సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
Chief Justice | ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (AP High court CJ)దంపతులు శుక్రవారం తిరుపతిలోని తిరుచానూర్ శ్రీ పద్మావతి(Sri Padmavati) అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు.