కరోనా నుంచి కోలుకున్న కేసీఆర్ | కరోనా బారి నుంచి సీఎం కేసీఆర్ పూర్తిగా కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలోనూ కేసీఆర్‌కు నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు స్పష్టం చేశారు.
సూర్యాపేట : రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయించుకునేందుకు పీహెచ్‌సీకి వచ్చిన ప్రజల నుండి రూ.500 డిపాజిట్ సేకరించిన మెడికల్ ఆఫీసర్‌ను జిల్లా వైద్యారోగ్య అధికారి విధుల నుండి సస్పెండ్ చేశారు. ఈ ఘటన సూర్�