కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న సీఎం కేసీఆర్
కరోనా నుంచి కోలుకున్న కేసీఆర్ | కరోనా బారి నుంచి సీఎం కేసీఆర్ పూర్తిగా కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలోనూ కేసీఆర్‌కు నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు స్పష్టం చేశారు.

హైదరాబాద్ : కరోనా బారి నుంచి సీఎం కేసీఆర్ పూర్తిగా కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలోనూ కేసీఆర్‌కు నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు స్పష్టం చేశారు.
ఏప్రిల్ 19న సీఎం కేసీఆర్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలుండటంతో వైద్యుల సూచన మేరకు ఆయన గజ్వేల్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్‌లో ఉన్నారు.
ఇటీవల ఆయనకు వైద్య బృందం సోమాజిగూడ యశోదలో సాధారణ పరీక్షలు నిర్వహించగా ఎలాంటి సమస్య లేదని తేలింది. సీఎం కేసీఆర్‌కు నిర్వహించిన యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులు రెండింటిలోనూ ఆయనకు నెగిటివ్ వచ్చింది. ఆయన రక్త నమూనా పరీక్ష ఫలితాలు సైతం సాధారణంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

