కరోనా నుంచి కోలుకున్న కేసీఆర్ | కరోనా బారి నుంచి సీఎం కేసీఆర్ పూర్తిగా కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలోనూ కేసీఆర్‌కు నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు స్పష్టం చేశారు.
CM KCR | సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు సీఎంకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ఫలితం నెగిటివ్‌గా నిర్దారణ అయింది.