ప్రవేశపరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు బీహార్ శాసనసభ బుధవారం ఓ బిల్లును ఆమోదించింది. గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.1 కోటి వరకు జరిమానా విధించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తు�
Anti Paper Leak Bill | పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భుత్వ నియామక పోటీ పరీక్షల్లో అక్రమాలను నియంత్రించేందుకు కీలక బిల్లును (Anti Paper Leak Bill) తీసుకొచ్చింది.