పరీక్షల్లో అక్రమాల నిరోధానికి బీహార్లో బిల్లు
ప్రవేశపరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు బీహార్ శాసనసభ బుధవారం ఓ బిల్లును ఆమోదించింది. గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.1 కోటి వరకు జరిమానా విధించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తున్నది.
పాట్నా: ప్రవేశపరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు బీహార్ శాసనసభ బుధవారం ఓ బిల్లును ఆమోదించింది. గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.1 కోటి వరకు జరిమానా విధించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తున్నది. వేరొకరి కోసం పరీక్షలు రాస్తూ పట్టుబడితే మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షలు వరకు జరిమానా విధించవచ్చునని చెప్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

