రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ ర్యాలీలో బలగం సినిమా డైరెక్టర్ వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు.
డ్రగ్స్ వల్ల తలెత్తే అనర్థాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు వర్సిటీల్లో యాంటి డ్రగ్ క్లబ్బులను ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వాన్ని సంప్రదించి ఓ నిర్ణయం త