Vinesh Phogat | భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat)కు జాతీయ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (National Anti Doping Agency)నోటీసులు జారీ చేసింది. డోపింగ్ నిరోధక నిబంధనల (Anti-Doping Rules)
ఆవశ్యకతను పాటించడంలో పూర్తిగా విఫలమైనందుకు నోటీసులు జారీ