రాష్ట్రంలో డ్రగ్స్ నివారణే ధ్యేయమని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో(టీన్యాబ్) డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. మాదకద్రవ్యాలను అరికట్టేందుకు వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు.
నాలుగేండ్ల లోపు పిల్లల్లో జలుబు నివారణ కోసం ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్డీసీ)తో తయారయ్యే మందుల వినియోగాన్ని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిషేధించింది. ఈ మేరకు డీజీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింద�