పరీక్షల్లో పాసయ్యేందుకు విద్యార్థులు నానా తంటాలు పడుతుంటారు. కొందరు శ్రద్ధగా చదివి ఉత్తీర్ణులవుతారు. మరికొందరు ఏమీ చదవకుండానే పరీక్ష హాల్‌కు వెళ్లి.. సినిమా స్టోరీలు, ప్రేమ కథలు, తోచిందేదో రాసి ఆన్సర్ �
Answer Sheet | ఓ విద్యార్థి జవాబు పత్రంపై తప్పుగా రూల్ నంబర్ రాశాడు. దీంతో ఆ సమయంలో ఇన్విజిలేటర్‌గా ఉన్న టీచర్‌కు రూ. 3 వేలు జరిమానా విధించారు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్‌లో వెలుగు చూసింది.