50 Years Of Annapurna | హైదరాబాద్లోని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, అక్కినేని కుటుంబం సంక్రాంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించింది.
ANR Centenary | హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్ (Akkineni Nageswararao) శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) ఆవిష్కరించారు.