తాగిన మత్తులో ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. తన సోదరుల సాయంతో కట్టుకున్న భర్తను చీరతో ఉరివేసి, తలను నేలకేసి కొట్టి చంపేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అన్నోజిగూడలో ఈ దారుణ ఘటన జరిగింది.
నగరంలో సందడి చేస్తున్న అందాల భామలు బుధవారం వరంగల్ సందర్శనకు వెళ్లిన సందర్భంగా వరంగల్ జాతీయ రహదారి పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ వద్ద దాదాపు 45 నిమిషాల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.