చాలా మందికి ఉదయం నిద్ర లేచిన వెంటనే కాలి మడమలు లేదా పాదాలు నొప్పిగా ఉంటాయి. కొందరికి ఈ నొప్పులు చలికాలంలో ఇంకా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ నొప్పులు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి.
ఆస్ట్రియోకాండ్రల్ గాయం కారణంగా కాలు మడమ నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తికి సికింద్రాబాద్ కిమ్స్-సన్షైన్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఈ చికిత్స విధానం దేశంలో మూడోదిగా కాగా, తెలుగు రాష్ర్టాల