ఆషాఢ మాసం మూలానక్షత్రం సందర్భంగా లోక కల్యాణం కోసం శ్రీశైలక్షేత్ర గ్రామ దేవత అయిన అంకాళమ్మ వారికి దేవస్థానం తరుపున బోనం సమర్పించారు. ఈ సందర్భంగా అంకాళమ్మ అమ్మవారికి విశేష పూజలు చేశారు.
Srisailam Temple | శ్రీశైల క్షేత్ర గ్రామదేవతకు దేవస్థానం తరఫున అంకాళమ్మవారికి శుక్రవారం బోనం సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు.