నాటు బాంబులను తయారు చేస్తున్న వ్యక్తితోపాటు జంతువులు, వణ్యప్రాణులను వేటాడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 24 గంటలు గడువక ముందే పోలీసులు కేసును ఛేదించి నిందితులను ఆరెస్ట్ చేసి రిమాండ్కు తరలించార�
మండలంలోని కోసిని పంచాయతీ పరిధి పర్ధాన్గూడ సమీపంలో గత నెల 31న అటవీ జంతువులకు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఆదె విష్ణు(17) మృతి చెందిన విషయం తెలిసిందే. కాగజ్నగర్ రూరల్ పోలీస్టేషన్లో బుధవారం రూరల్ సీఐ నా