Mega 157 | మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్బంగా అభిమానులకు ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా ట్రిపుల్ ధమాకా అందించే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Mega 157 | మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ పెంచారు. ఒక సినిమా అయిన వెంటనే మరో సినిమాని సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. చిరంజీవి నటించిన విశ్వంభర చిత్రం గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది.