తెలుగు ప్రేక్షకులు కరోనా పుణ్యమా అని కొత్త రకం కథలను కూడా చూసి ఎంజాయ్ చేసే మూడ్లోకి వచ్చేశారు. ఇటీవల కాలంలో మలయాళంలో (Malayalam films) సూపర్ హిట్గా నిలిచిన కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు తెలుగులో మంచ
‘ఇంటర్పోల్ ఆఫీసర్ విక్రమ్ లక్ష్యంగా అండర్వరల్డ్ అంతా ఏకమవుతుంది. అతన్ని అంతమొందించడానికి కుట్ర పన్నుతారు. ఆ సమయంలో ప్రత్యేకమైన ఉక్కుతో తయారుచేసిన ఖడ్గాన్ని తయారుచేస్తాడు విక్రమ్. దాని సహాయంతో �