Kappela Remake | మలయాళ హిట్ తెలుగు రీమేక్..టైటిల్, ఫస్ట్ లుక్
తెలుగు ప్రేక్షకులు కరోనా పుణ్యమా అని కొత్త రకం కథలను కూడా చూసి ఎంజాయ్ చేసే మూడ్‌లోకి వచ్చేశారు. ఇటీవల కాలంలో మలయాళంలో (Malayalam films) సూపర్ హిట్‌గా నిలిచిన కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ లభిస్తోంది.
లాక్ డౌన్ కాలం నుంచి సినీ ప్రియుల అభిరుచులు చాలా వరకు మారాయనే చెప్పాలి. అప్పటివరకు కొన్ని జోనర్ల వరకు మాత్రమే పరిమితమైన తెలుగు ప్రేక్షకులు కరోనా పుణ్యమా అని కొత్త రకం కథలను కూడా చూసి ఎంజాయ్ చేసే మూడ్‌లోకి వచ్చేశారు. ఇటీవల కాలంలో మలయాళంలో (Malayalam films) సూపర్ హిట్‌గా నిలిచిన కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ లభిస్తోంది.
అలాంటి సినిమాల్లో ఒకటి కప్పెల (Kappela Remake). 2020లో రిలీజైన ఈ సినిమా తెలుగు రీమేక్‌ను 2021లో ప్రకటించారు. చాలా కాలం తర్వాత మళ్లీ వార్తల్లోకి ఎక్కింది ఈ చిత్రం. ఇవాళ మేకర్స్ సినిమా టైటిల్‌ను ప్రకటించడటంతోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా లాంఛ్ చేశారు. ఈ చిత్రానికి బుట్టబొమ్మ (Butta Bomma) పేరు ఫైనల్ చేశారు.
అనిఖా సురేంద్రన్ లీడ్ రోల్లో నటిస్తుండగా..అర్జున్ దాస్, సిద్దు జొన్నలగడ్డ కీ రోల్స్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శౌరీ చంద్రశేఖర్ టీ రమేశ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. స్వీకార్ అగస్థి మ్యూజిక్ డైరెక్టర్.
Introducing Anikha Surendran As Satya In Sithara Entertainments’ #ButtaBommahttps://t.co/8cd6fSBoY4 pic.twitter.com/oXDw25X6uG
— idlebrain.com (@idlebraindotcom) August 31, 2022
Read Also : Samantha | లాంగ్ బ్రేక్..మళ్లీ నెట్టింట ప్రత్యక్షం కానున్న సామ్..!
Read Also : Mahesh Babu Look | మహేశ్‌బాబు కొత్త లుక్..స్పెషల్ ఇదే..!
Read Also : Balakrishna Selfie | బ్యూటీఫుల్ లొకేషన్..బాలకృష్ణ, శృతిహాసన్, డైరెక్టర్ సెల్ఫీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

