అందోల్ నియోజకవర్గా న్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మరో పదిరోజుల్లో రూ.168 కోట్లతో సింగూరు కాలువల సీసీ లైనింగ్‌కు శంకుస్థాపన చేస్తానని చెప్పారు.
వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తనపై ఉన్న రాజకీయ కక్షతో అందోలు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని అందోలు మాజీఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.