నిజానికి ఆ రోజుల్లో (1953) రూ.22 కోట్ల ఆదాయం తక్కువేమీ కాదు. అందులోంచి కొంత ఖర్చు పెట్టి అనువైన చోట ఆంధ్రలో ఒక్క కోటి రూపాయలు వెచ్చించి శాసనసభ, మండలి, హైకోర్టు భవనాలు నిర్మించుకొని రాష్ట్రం ఎలా అభివృద్ధి చేయాలో
ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ర్టాలను కలపాలని దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి అరుణ్‌కుమార్, సజ్జల రామకృష్ణారెడ్డిపై టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మండిపడ్డారు.