కొన్ని కబుర్లు విజ్ఞానదాయకాలు. జిజ్ఞాస ప్రేరకాలు. విన్న కొద్దీ వినాలనిపిస్తాయి. కబుర్లు చెబుతున్న పెద్ద మనిషిలో.. ఏ కృష్ణ పరమాత్మనో దర్శించుకుంటాం. ఎబ్బీయస్ ప్రసాద్ పడక్కుర్చీ కబుర్లు కూడా అంతే లోతైనవ
భారత మహిళా మండలిలా ఆంధ్ర మహాసభలోనూ ఆంధ్ర మహిళా మండలి ఏర్పాటు చేశారు. నాలుగో ఆంధ్రమహాసభ 1935 డిసెంబరులో సిరిసిల్లలో జరిగింది. మాడపాటి హనుమంతరావు అధ్యక్షతన జరిగిన మహాసభల్లోనే ఆయన సతీమణి మాణిక్యమ్మ మహిళా సభక