బావులు ఎండడం..భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలను కాపాడేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఊషన్నపల్లెకు చెందిన చందిన ముస్కు అనంతరెడ్డి ఎకరం భూమిలో మక్క సాగు చేశాడు.
కరీంనగర్లో 10వ రాష్ట్రస్థాయి యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్ పోటీలు బుధవారం ప్రారంభం కానున్నాయి. జిల్లా యోగా సంఘం అధ్వర్యంలో రైస్ మిల్లర్స్ సంఘం, మానేరు విద్యాసంస్థల సౌజన్యంతో వీటిని నిర్వహిస్తున