Sridevi soda centre | సుధీర్ బాబు టాలీవుడ్లో దాదాపు 8 కోట్ల వరకు మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు కూడా అదిరిపోయే మార్కెట్ జరుగుతుంది.
‘జాంబిరెడ్డి’ చిత్రంతో సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులో పునరాగమనం చేసింది కథానాయిక ఆనంది. ఈ సినిమాతో ఆరేళ్ల తర్వాత తెలుగులో విజయాన్ని అందుకున్న ఆమె తాజాగా మరో విలక్షణ పాత్రలో కనిపించబోతున్నది. సుధీర్బా
‘అంతకుముందు ఆ తర్వాత’, ‘అమీతుమీ’, ‘అ!’ చిత్రాలతో మంచి నటిగా పేరుతెచ్చుకున్నది వరంగల్ సొగసరి ఈషారెబ్బా. తెలుగులో చక్కటి విజయాలు అందుకున్నా అవకాశాల రేసులో మాత్రం వెనుకబడిపోయిందామె